'దళిత వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి'

'దళిత వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి'

VKB: పరిగి నియోజకవర్గంలో దళిత వర్గాలు ఎదుర్కొంటున్న భూమి, కరెంట్ సమస్యలను పరిష్కరించాలని దళిత సంఘాల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు. ఈ మేరకు పరిగి పర్యటనకు వచ్చిన Dy.cm భట్టి విక్రమార్కకు విన్నవించారు. పరిగి పట్టణంలో కరెంట్ సబ్‌స్టేషన్ ప్రారంభించేందుకు వచ్చిన భట్టిని ఆయన సన్మానించారు.