VIDEO: ఉరుములు మెరుపులతో భారీ వర్ష

VIDEO: ఉరుములు మెరుపులతో భారీ వర్ష

ADB: నార్నూర్ మండలంలోని భీంపూర్, కొత్తపల్లి, మల్కుగూడ, మహాగావ్, తాడిహత్నూర్, గంగాపూర్ తో పాటు తదితర గ్రామాల్లో గురువారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వాతావరణం అంతటా చీకటిగా మారింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇంకా కొన్ని రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం తేలిపింది.