నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్: ఎస్పీ

NLG: నేర నియంత్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంగళవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతలు కల్పించడంతో పాటు మాదకద్రవ్యాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.