'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

JN: గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదని స్టేషన్ ఘనపుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యే దేవాదుల ప్రాజెక్టు కాలువను ఎంపీ కావ్యతో కలిసి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.