పలు మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
KMM: సత్తుపల్లి, పెనుబల్లిలో MLA డాక్టర్ మట్టా రాగమయి బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సత్తుపల్లి పట్టణంలోని నూతన జువెలరీ షాప్‌ను ప్రారంభించారు. అనంతరం పెనుబల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురుని ఎమ్మెల్యే పరామర్శించారు.