హుస్నాబాద్ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటాం: మంత్రి

హుస్నాబాద్ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటాం: మంత్రి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని గడిచిన రెండు సంవత్సరాలలో హుస్నాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. 20 వార్డులలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను మంత్రి కోరారు.