VIDEO: సినీ ఇండస్ట్రీ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం

VIDEO: సినీ ఇండస్ట్రీ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం

HYD: తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు గత ఏడాది నుంచి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశానికే పెద్ద సినిమా ఇండస్ట్రీ హబ్‌గా మారాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుందని, సినీ ఇండస్ట్రీ హబ్‌గా HYDను తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.