విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: MPDO
VKB: పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని MPDO వినయ్ కుమార్ తెలిపారు. సోమవారం VKB మండలంలోని పలు పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన బియ్యాన్ని, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.