జాజిరెడ్డిగూడెం మండలానికి ఎమ్మెల్యే సామెల్ రాక

జాజిరెడ్డిగూడెం మండలానికి ఎమ్మెల్యే సామెల్ రాక

SRPT: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు, జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయిపల్లిలోని R.S.గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మండలానికి చెందిన లబ్ధికారులకు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాలు, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. లబ్దిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరు కావాలని కోరారు.