VIDEO: యూరియా కోసం రైతుల యాతన

VIDEO: యూరియా కోసం రైతుల యాతన

MBNR: దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద పలు గ్రామాల రైతులు తమ పంట పొలాలకు అవసరమైన యూరియా కోసం ఈ రోజు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. యూరియా పంపిణీ కోసం రైతులు చెప్పులను లైన్లో పెట్టి, అధికారుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దృశ్యం వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు కనిపించింది.