మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం

మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం

నంద్యాలలో శనివారం ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఏర్పాటు చేసిన దేశ మాజీ ప్రధాని వాజ్ పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ మండల అధ్యక్షుడు హరికృష్ణ గౌడ్‌లు గురువారం పలువురిని ఆహ్వానించారు. మంత్రి బీసీ సతీమణి ఇందిరమ్మ మాజీ సర్పంచి బీసీ రాజారెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పలువురిని ఆహ్వానించారు.