అరుణాచలంలో ఎమ్మెల్యే పరిటాల సునీత గిరి ప్రదక్షిణ

అరుణాచలంలో ఎమ్మెల్యే పరిటాల సునీత గిరి ప్రదక్షిణ

ATP: MLA పరిటాల సునీత ప్రముఖ శైవ క్షేత్రం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని, అగ్నిలింగేశ్వరుడైన శివయ్యను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత ఆలయ పూజల్లో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో శ్రీ రామ్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు ఆమె వెంట ఉన్నారు.