కాసేపట్లో మ్యాచ్.. హోం గ్రౌండ్ కలిసొచ్చేనా..?

కాసేపట్లో మ్యాచ్.. హోం గ్రౌండ్ కలిసొచ్చేనా..?

HYD: ఉప్పల్ వేదికగా RRతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH టాస్ ఓడిపోయింది. RR తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఈ సీజన్‌లో ఇదే వేదికలో LSGతో జరిగిన మ్యాచ్‌లో SRH ఘోర పరాజయం పాలైంది. మరి ఈ సారైనా హోం గ్రౌండ్ సెంటిమెంట్ కలిసొస్తుందా? సొంత ఆరెంజ్ ఆర్మీ అభిమానుల మధ్య విజయం సాధిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. మరి మీరేమంటారు.