VIDEO: శ్రీవారి సేవలో మంత్రి అచ్చెన్నాయుడు
TPT: తిరుమల శ్రీవారిని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థ ప్రసాదాలను అందజేశారు.