VIDEO: కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్న కొడాలి

VIDEO: కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్న కొడాలి

కృష్ణా: సుదీర్ఘ విరామం తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యక్షమయ్యారు. గుడివాడలో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో ఆయన బుధవారం హాజరయ్యారు. గత ప్రభుత్వంలో జగన్ పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్య వైద్యను అభ్యసించాలని 17 మెడికల్ కాలేజీలను ఆమోదం తెలిపి, 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని తెలిపారు.