సామాజిక బాధ్యతపై అవగాహన కార్యక్రమాలు

సామాజిక బాధ్యతపై అవగాహన కార్యక్రమాలు

PPM: ప్రజల్లో ముఖ్యంగా యువతకు రోడ్డు భద్రత నియమాలతో పాటు సామాజిక బాధ్యతపై అవగాహన పెంపొందేలా కార్యక్రమాలను చేపట్టాలని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి దిశ నిర్దేశం చేశారు. ఈ మేరకు జిల్లాలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్‌లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో, సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యమని గుర్తు చేశారు.