VIDEO: 'ప్రజా సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం'
SKLM: గార మండలంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. అలాగే ప్రజా సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు.