VIDEO: తాడిపత్రిలో పెద్దారెడ్డిని తిరగనివ్వం: కౌన్సిలర్
ATP: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన అనుచరుల కార్యక్రమాలను అడ్డుకుంటామని టీడీపీ కౌన్సిలర్ జింక లక్ష్మీదేవి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో తమపై అనేక అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధే లక్ష్యంగా తమ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.