'మీకు క్షౌరశాల ఉందా.. ఇవి అందజేస్తే 200 యూనిట్లు ఉచితం'

CTR: కూటమి ప్రభుత్వం క్షౌరశాలలకు నెలకు 150 నుంచి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉచిత విద్యుత్ పొందడానికి కుల ధ్రువీకరణ పత్రం, దుకాణ వివరాలు సమర్పించాలని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సొంత దుకాణాలు తప్ప అద్దె వాటిలో ఉండేవారు భవన యజమాని నుండి లీజు పత్రం, అఫిడవిట్, ఆదాయ దృవీకరణ జతచేయాలి.