రాష్ట్ర స్థాయి ఉత్తమ గురు పురస్కారం
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మంజూలకు తెలంగాణ రాష్ట్రస్థాయి ఉత్తమ గురు పురస్కారం అందజేశారు. గురూస్, స్టూడెంట్స్, పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ, డ్యాన్స్ అకాడమీ, పీపుల్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగారపు మల్లేశం అందజేశారు.