VIDEO: నూతన BT రోడ్డు పట్ల ప్రజలు హర్షం

VIDEO: నూతన BT రోడ్డు పట్ల ప్రజలు హర్షం

KRNL: మద్దికెర (ఈస్ట్) మండలం, బసవాపురం గ్రామంలో 15 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల దీర్ఘకాల అభ్యర్థన మేరకు నూతన BT రోడ్డు నిర్మాణ పనులు నేతలు విజయవంతంగా పూర్తి చేశారు. గ్రామీణ అభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ రోడ్డు మరొకసారి నిరూపిస్తోందని స్థానికులు చెప్పుకొచ్చారు.