వినతులు స్వీకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్

వినతులు స్వీకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్

VZM: శృంగవరపుకోట మండలం బొడ్డవర గ్రామంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి నేతృత్వంలో జిందాల్ భూ నిర్వాసితుల సమస్యలపై అర్జీలు స్వయంగా స్వీకరించారు. ప్రభుత్వం దృష్టికి ఈ వినతులు పంపుతాం అని త్వరలో పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌తో పాటు, మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, ప్రజలు పాల్గొన్నారు.