మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

గుంటూరు: జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక కిడ్నాప్, హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. చేబ్రోలు(M) కొత్తరెడ్డిపాలెంకు చెందిన 13 ఏళ్ల బాలికను హత్య చేసిన కేసులో నిందితుడైన నరమామిడి నాగరాజుకు గుంటూరు కోర్టు బుధవారం ఈ శిక్ష విధించింది. ఎస్పీ సతీష్ పర్యవేక్షణలో పోలీసులు ఏడాదిలోపు దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని పట్టుకున్నారు.