మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* ఏడుపాయల సమీపంలో జరిగిన హత్య కేసులో వీడిన మిస్టరీ.. ప్రియుడే హంతకుడు
* సింకిడ్లపూర్‌లో మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
* కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
* అనారోగ్యంతో తూప్రాన్ మండల మాజీ ఎంపీటీసీ రామరాజు రఘునాథ్ రావు మృతి