వైజ్ఞానిక సదస్సు.. బాలికకు ఎమ్మెల్యే అభినందన

వైజ్ఞానిక సదస్సు.. బాలికకు ఎమ్మెల్యే అభినందన

SRD: ఖేడ్ పట్టణంలో కొనసాగుతున్న జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సులో విద్యార్థులు తమ మేధస్సును ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఓ ప్రవేట్ స్కూల్‌కి చెందిన 9వ తరగతి విద్యార్థిని శ్రీమహతి మలమంచి బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ ప్రయోగం అద్భుతంగా ప్రదర్శించింది. బ్లడ్ గ్రూప్ వివరాలపై స్థానిక ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డికి వివరించగా ఆయన సదరు బాలికను అభినందించారు.