'కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు'

'కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు'

HNK: కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. హనుమకొండలో మహిళా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.