రాజీనామాకు నేను సిద్ధం: దేవస్థానం ఛైర్మన్

రాజీనామాకు నేను సిద్ధం: దేవస్థానం ఛైర్మన్

కోనసీమ: ముప్పై ఏళ్లుగా దళితుల శశిరోముండన కేసులో బెయిల్‌పై బయట తిరుగుతున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనను విమర్శించడం గురివింద గింజల సామెత గుర్తుకు తెస్తుందని మండపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ వాకచర్ల గుప్తా ఎద్దేవా చేశారు. ఆదివారం అయన మాట్లాడుతూ.. తనను రాజీనామా చేయాలని తోట త్రిమూర్తులు కోరారని.. దానికి తాను సిద్దంగా ఉన్నానన్నారు.