VIDEO: టిడ్కో ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: టిడ్కో ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

NLR: కావలి మున్సిపల్ పరిధిలోని ముద్దురుపాడులో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని, అన్నిటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో అధికారులు, నాయకులు ఉన్నారు.