గుండెపోటుతో వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మృతి

KMM: ఖమ్మం నగరంలోని 60వ డివిజన్ రామన్నపేటకు చెందిన బండారు శోభనబాబు (38) గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో మలవిసర్జనకు వెళ్లిన ఆయన ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో, కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందారు.