VIDEO: రేపటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం

VIDEO: రేపటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం

KNR: నేటితో పాత వైన్స్ టెండర్ల గడువు ముగియనుంది. 2025-27 లైసెన్స్ పీరియడ్ కోసం మొత్తం 94 వైన్ షాపులకు డ్రా పద్ధతి ద్వారా అధికారులు లైసెన్సులు కేటాయించారు. ఇందులో ఎస్సీ కేటగిరీకి 9, గౌడ వర్గానికి 17, ఓపెన్ కేటగిరికి 68 దుకాణాలు కేటాయింపు పొందాయి. డ్రాలో ఎంపికైన నూతన నిర్వాహకులకు అధికారులు లైసెన్సులు అందజేయడంతో వారు రేపటి నుంచి ప్రారంభించనున్నారు.