VIDEO: కారుపై కూలిపోయిన చెట్టు

GNTR: గుంటూరులోని ఐటీసీ హోటల్ నుంచి బృందావన్ గార్డెన్ వైపు వెళ్లే రోడ్లో ఆదివారం వర్షం వల్ల కార్ పై చెట్టు పడిపోయింది. చెట్టుని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. నగరపాలక సంస్థ పార్క్ సిబ్బంది సదరు ప్రాంతంలో హోటల్ నిర్వహకులు చెట్టు చుట్టూరా ప్లాస్టింగ్ చేయడం వలన కింద వేర్లు కూలిపోయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది