VEDIO: 'చిరు ఆయురారోగ్యాలతో రాణించాలి'

VEDIO: 'చిరు ఆయురారోగ్యాలతో రాణించాలి'

CTR: మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదినం సందర్భంగా ఆయనకు పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన నటనతో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నా ఆయన ఎన్టీఆర్ తరువాత ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారని కొనియాడారు. కాగా, భవిష్యత్తులో మరిన్ని పాత్రలతో ఆయన అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించాలని, ఆయురారోగ్యాలతో రాణించాలన్నారు.