BREAKING: తగ్గిన బంగారం ధరలు

BREAKING: తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ తగ్గాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గి రూ.1,59,170 వద్దకు చేరింది. అలాగే ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.450 తగ్గి రూ.1,45,900గా నమోదైంది.