జుజ్జూరులో గ్రాండ్ సెమీ క్రిస్మస్ కార్యక్రమం

జుజ్జూరులో గ్రాండ్ సెమీ క్రిస్మస్ కార్యక్రమం

NTR: వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ఇవాళ నాడు నిర్వహించిన గ్రాండ్ సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ పర్వదినం శాంతి, ప్రేమ, సేవ, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో, స్నేహభావంతో ముందుకు సాగాలన్నారు.