VIDEO: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛ కార్యక్రమం

VIDEO: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛ కార్యక్రమం

NZB: ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం నిర్వహించారు. సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా తీర్చిదిద్దామన్నారు. ఇందుకు సహకరించిన ఆర్మూరు మహాత్మ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామన్నారు.