DEC 1న రాజమండ్రిలో ప్రత్యేక ఎయిడ్స్ అవగాహన

DEC 1న రాజమండ్రిలో ప్రత్యేక ఎయిడ్స్ అవగాహన

E.G: డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాజమండ్రిలో ప్రత్యేక ఎయిడ్స్ అవగాహన ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు జిల్లా లేప్రసి & టీబీ ఆఫీసర్ డా.ఎన్ వసుంధర శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో HIV/AIDS సంక్రమణ మార్గాలు, నివారణ చర్యలు, పరీక్షల ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు. ప్రజలు ఆరోగ్యంపై సావధానంగా ఉండాలన్నారు.