RITESలో 252 పోస్టులు.. గడువు ముగుస్తోంది
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(RITES) 252 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. డిగ్రీ/BE/BTech/BArch/డిప్లొమా/ITI ఉత్తీర్ణులైన అభ్యర్థులు DEC 5 వరకు అప్లై చేసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రూ.10K నుంచి 14K వరకు స్టైఫండ్ ఇస్తారు. ఆసక్తిగలవారు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: rites.com