'ఆదివాసి అస్తిత్వంపై దాడులు ఆపాలి'

'ఆదివాసి అస్తిత్వంపై దాడులు ఆపాలి'

MLG: BRS పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం బడే నాగజ్యోతి మాట్లాడారు. మేడారం జాతర దేశ వ్యాప్తంగా ప్రజల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆదివాసి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా అగ్రవర్ణాలకు ప్రాధాన్యం ఇస్తూ కేటాయింపులు చేయడం సరికాదని అన్నారు.