నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MNCL: మంచిర్యాలలోని రాజీవ్ నగర్, రాంనగర్ సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్లలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.