సమస్యలు పరిష్కరించాలని డీఈవోకు వినతి

సమస్యలు పరిష్కరించాలని డీఈవోకు వినతి

JGL: తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ డీఈవో రాముకు టీచర్లు వినతి పత్రం అందజేశారు. స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు బైరం హరికిరణ్, పాలెపు శివరామకృష్ణల ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో సబ్జెక్టు ట్రైనింగ్లకు 5 రోజులు హాజరైనవారికీ సంపాదిత సెలవులు, ఈఎల్స్ మంజూరు చేయాలని, పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహారం పెట్టాలన్నారు.