VIDEO: నమస్తే ఆర్మూర్ ' కార్యక్రమంలో పాల్గొన్న మాజీ MLA
NZB: 'నమస్తే ఆర్మూర్' కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో గల పార్క్‌లో బీఆర్ఎస్ పార్టీ NZB జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మార్నింగ్ వాకర్స్‌ను ఇవాళ కలిసి మాట్లాడారు. ఆర్మూర్‌లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితుల గురించి చర్చించారు.