VIDEO: కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

VIDEO: కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

MDK: రామాయంపేట 44వ జాతీయ రహదారి అయ్యప్ప దేవాలయం సమీపంలో ఆదివారం రాత్రి కారులో మంటలు చెలరేగాయి. రామాయంపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న బెలోనో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అర్పి వేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.