భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

కృష్ణా: భార్య పుట్టింటికి వెళ్ళిందని భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనమలూరు పరిధిలో చోటు చేసుకుంది. కానూరు కుమ్మర్లబజార్‌కు చెందిన బండి క్రాంతికుమార్‌ భార్య అమలరాణి గర్భవతిగా ఉండగా పుట్టింటికి వెళ్లే విషయమై ఇద్దరు మధ్య విభేదాలు వచ్చాయి ఈ నెల 11న జరిగిన వాగ్వాదం అనంతరం ఆమె పుట్టింటికి వెళ్లగా భర్త ఉరేసుకొని చనిపోయాడు.