VIDEO: మద్నూర్ మండలంలో పంటల నష్టం

VIDEO: మద్నూర్ మండలంలో పంటల నష్టం

KMR: మద్నూర్ మండలంలో కురుస్తున్నా భారీ వర్షాలకు పంట పొలాల్లో వరద నీరు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జుక్కల్ MLA తోట లక్ష్మికాంతారావు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని కోరారు.