లోకేష్ ఆదేశాలతోనే బోట్లను వదిలేశారు: కాకాణి

లోకేష్ ఆదేశాలతోనే బోట్లను వదిలేశారు: కాకాణి

NLR: మత్స్యకారులపై ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి కాకాణి అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తమిళనాడు బోట్లను వదిలిపెట్టారని ఆరోపించారు. 'తమిళనాడు బోట్లలో మన మత్స్య సంపదను దోచుకుంటున్నారు. మనవాళ్లు ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను లోకేష్ ఆదేశాలతోనే వదిలేశారు. ప్రశ్నించిన మత్స్యకారులపై దొంగ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు' అని విమర్శించారు.