'పీయూ విద్యార్థులకు బ్యాక్ లాగ్ అవకాశం ఇవ్వాలి'
MBNR: జిల్లాలో పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థుల కోసం 1,3 సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు నిర్వహించాలని SFI నాయకులు ఎగ్జామినేషన్ కంట్రోలర్ డా. ప్రవీణకు వినతిపత్రం అందించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై కంట్రోలర్ సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు.