VIDEO: తొర్రూరులో కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

VIDEO: తొర్రూరులో కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

MHBD: తొర్రూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు బుధవారం ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 16వార్డులకు గాను 16 టేబుళ్లు ఏర్పాటు చేసి, ఒకేసారి కౌంటింగ్ నిర్వహించేలా సిబ్బందిని నియమించారు. రిజర్వ్ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పోలీసు భద్రత మధ్య లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.