సూర్యాపేట-ఖమ్మం హైవేపై రోడ్డు ప్రమాదం

సూర్యాపేట-ఖమ్మం హైవేపై రోడ్డు ప్రమాదం

KMM: సూర్యాపేట-ఖమ్మం హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు రాఘవాపురం క్రాస్ రోడ్ సమీపంలో అతివేగం కారణంగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. కాగా.. అదృష్టవశాత్తు ప్రయాణికులు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో కారు మొత్తం నుజ్జునుజ్జు అయింది.