చలాన్లు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు: ఎస్సై
VKB: వాహనల పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని SI రమేశ్ కుమార్ తెలిపారు. చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. 2025 సంవత్సరం ముగుస్తున్నందున జరిమానాలు అధికమవుతాయని చెప్పారు. పెండింగ్ చలాన్లను చెల్లించి పోలీసులకు సహకరించాలని సూచించారు. వాహనదారులు లైన్సెన్సు కలిగి ఉండాలన్నారు.