VIDEO: ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

VIDEO: ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

MBNR: జడ్చర్ల మండలం ఓలూరు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉదండాపూర్ రిజర్వాయర్‌లో భూములు, ఇళ్లు కోల్పోయిన స్థానిక రైతులకు ఉద్దేశించి మాట్లాడారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం కొందరికి మంజూరు అయినట్లు తెలిపారు. త్వరలో అందరి రైతులకు నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.